జగన్ బల్డప్ మానుకో

పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి జగన్ ప్రజలను మభ్య పెడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆయన ట్విట్టర్ లో జగన్ పై [more]

;

Update: 2019-09-03 13:30 GMT
నారా లోకేష్
  • whatsapp icon

పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి జగన్ ప్రజలను మభ్య పెడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆయన ట్విట్టర్ లో జగన్ పై విమర్శలు చేశారు. కంటి వెలుగు కార్యక్రమం పాతదే అని, కానీ దానికి కొత్త పేరు పెట్టి జనంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ బిల్డప్ లు మానుకోవాలన్నారు. నవరత్నాలు సంగతేంటని నారా లోకేష్ జగన్ ను ట్విట్టర్ లో ప్రశ్నించారు.

Tags:    

Similar News