అన్న చిరంజీవి బాటలో తమ్ముడు

రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన అన్న చిరంజీవి బాటలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ [more]

Update: 2019-03-19 06:12 GMT

రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన అన్న చిరంజీవి బాటలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఏయే స్థానాల నుంచి పోటీ చేసేది పార్టీ కార్యావర్గం నిర్ణయిస్తుందని పవన్ ట్విట్టర్ లో తెలిపారు. 2009లో ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవి కూడా పాలకొల్లు, తిరుపతి స్థానాల నుంచి పోటీ చేశారు. పాలకొల్లులో ఆయన ఓడిపోగా తిరుపతి నుంచి విజయం సాధించారు. ఇప్పుడు కూడా పవన్ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం అన్న బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News