కొడాలికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. వైసీపీకి స్పీకర్ పదవి అంటే అంత చులకనా? అని ప్రశ్నించింది. స్పీకర్ [more]

;

Update: 2019-09-17 07:49 GMT
బొండా ఉమ
  • whatsapp icon

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. వైసీపీకి స్పీకర్ పదవి అంటే అంత చులకనా? అని ప్రశ్నించింది. స్పీకర్ పదవి ఎంతో ఔన్నత్యమైనదని మాజీ మత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. మరి తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి ఇవ్వడం అంటే అవమానించడమేనా? అనిప్రశ్నంచారు. దీనిపై కొడాలి నాని సమాధానం చెప్పాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు.

Tags:    

Similar News