వివేకా హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య

వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నారు. వివేకా హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనను పోలీసులు వేధిస్తున్నారంటూ శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య కు పాల్పడ్డారు. [more]

;

Update: 2019-09-03 01:47 GMT
వై.ఎస్.వివేకా
  • whatsapp icon

వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నారు. వివేకా హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనను పోలీసులు వేధిస్తున్నారంటూ శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య కు పాల్పడ్డారు. వివేకా హత్య కేసులో పలువురిని అనుమానిస్తూ పోలీసులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనను పోలీసులు వేధిస్తున్నారని శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప ఆసుపత్రిలోచికిత్స పొందుతూ మరణించాడు. తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ శ్రీనివాసులు రెడ్డి సీఎం జగన్ , వైఎస్ భాస్కర్ రెడ్డిలకు లేఖ కూడా రాశాడు

Tags:    

Similar News