టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో వైసీపీ పట్ల ఆయన అసంతృప్తితో [more]

;

Update: 2019-03-20 13:52 GMT
వైసీపీ
  • whatsapp icon

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో వైసీపీ పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ వైసీపీ టిక్కెట్ ను విశ్రాంత పోలీస్ అధికారి ఆర్ధర్ కు కేటాయించారు. దీంతో ఐజయ్య టీడీపీలో చేరారు. గతంలో కర్నూలు పర్యటనకు వచ్చిన చంద్రబాబు సభలో, ఆయన ముందే ఐజయ్య వైఎస్ రాజశేఖరరెడ్డిని పొగిడిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News