జపాన్ లో భారీ భూకంపం

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు;

Update: 2022-03-17 03:27 GMT

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ లోని టోక్య ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర్ ప్రాంతంలోని పుకుషిమా తీరప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు చెప్పారు. ఈ భూకంప తీవ్రం రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రతగా నమోదయింది.

ఆస్తి, ప్రాణ నష్టం...
భూకంపం తీవ్రత దృష్ట్యా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రానికి లోపల 60 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని చెప్పారు. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.


Tags:    

Similar News