కొండా సురేఖ కామెంట్స్ పై హీరో నాగార్జున కామెంట్స్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ హీరో నాగార్జున ఖండించారు.

Update: 2024-10-02 12:14 GMT

nagarjuna

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ హీరో నాగార్జున ఖండించారు. ప్రత్యర్థులను విమర్శించడం కోసం సినీ ప్రముఖల జీవితాలను వాడుకోవద్దని తెలిపారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని నాగార్జున కోరారు కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం, అసత్యం అంటూ మంత్రి కొండా సురేఖపై ధ్వజమెత్తారు.

విడాకులకు...
నాగ చైతన్య విడాకులకు కారణం నాటి మంత్రి కేటీఆర్ అని ఆమె అన్నారు. ఎన్ కన్వెన్షన్ సింగ్ సెంటర్ కు అనుమతి ఇవ్వాలంటే నాగార్జునను కేటీఆర్ చేసిన డిమాండ్ ను ఆమె బయటపెడుతూ సమంతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో పాటు, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, దయచేసి సాటి మనుషుల జీవితాలతో ఆడుకోవద్దని నాగార్జున కోరారు.


Tags:    

Similar News