బ్రేకింగ్ : ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్నినాని పై హత్యాయత్నం జరిగింది. పేర్ని నాని మచిలీపట్నంలోని తన నివాసపం నుంచి బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. అయితే [more]

Update: 2020-11-29 06:26 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్నినాని పై హత్యాయత్నం జరిగింది. పేర్ని నాని మచిలీపట్నంలోని తన నివాసపం నుంచి బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి పేర్ని నాని తప్పించుకున్నారు. నిందితుడిని పోలీసులు పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పేర్ని నానిపై దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పేర్ని నాని తల్లి ఇటీవల మరణించడంతో ఆయన మచిలీపట్నంలోని తన నివాసంలోనే గత కొద్దిరోజులుగా ఉంటున్నారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News