చంద్రబాబు రామతీర్థం పర్యటన రేపు

రేపు టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రామతీర్థంలో ధ్వంసమయిన రాముడి విగ్రహాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. రేపు ఉదయం 10గంటలకు చంద్రబాబు విశాఖకు చేరుకోనున్నారు. అక్కడి [more]

;

Update: 2021-01-01 08:13 GMT
చంద్రబాబు
  • whatsapp icon

రేపు టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రామతీర్థంలో ధ్వంసమయిన రాముడి విగ్రహాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. రేపు ఉదయం 10గంటలకు చంద్రబాబు విశాఖకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి విజయనగరం చేరుకుని రామతీర్థం చేరుకుంటారు. రాముడి విగ్రహాన్ని ధ్వసం చేసిన ఆలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags:    

Similar News