Kodali nani : ఆ పకోడీగాడి బెదిరింపులేంది?
మంత్రి కొడాలి నాని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమ అధికారులను బెదిరిస్తున్నారన్నారు. ఉమ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని కొడాలి [more]
మంత్రి కొడాలి నాని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమ అధికారులను బెదిరిస్తున్నారన్నారు. ఉమ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని కొడాలి [more]
మంత్రి కొడాలి నాని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమ అధికారులను బెదిరిస్తున్నారన్నారు. ఉమ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని కొడాలి నాని అన్నారు. ఉమ చెప్పేవన్నీ సొల్లు కబుర్లని, ఓ చవట దద్దమ్మ అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పకోడీ గాడి బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, ఎవరినైనా బెదిరిస్తే కేసులు పెట్టాలని కొడాలి నాని సూచించారు.
చంద్రబాబు ఓ పగటి వేషగాడు…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఒక పగటి వేషగాడు అన్నారు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని అన్నారు. డ్వాక్రా సంఘాలను మోసం చేసి చరిత్రలో నిలిచిపోయాడన్నారు. వైసీపీిని ఓడించడం టీడీపీ వల్ల కాదని కొడాలి నాని అన్నారు. గొల్లపూడిలో జరిగిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు.