(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Ayodhya : అయోధ్య రాములోరి కల్యాణానికి కోనసీమ నుంచి కొబ్బరిబోండాలు
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. దేశమంతా రామనామం మోగుతుంది. తమ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాటిని రామయ్యకు కానుకగా ఇచ్చేందుకు అనేక మంది పోటీ పడుతున్నారు.
తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కాల్పులు
తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కొందరికి గాయాలయినట్లు సమాచారం. దీంతో తెలంగాణ - ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో కాల్పులు కలకలం రేగింది.
వైసీపీ ఎమ్మెల్యే వాహనంపై వెళ్లినందుకు.. తెలుగు జర్నలిస్టుపై అభ్యంతకర వ్యాఖ్యలు
సంక్రాంతి సందర్భంగా రిపోర్టింగ్ చేయడానికి వెళ్లిన ఒక మహిళా జర్నలిస్ట్ వైసీపీ నేత బైక్‌పై కూర్చుని వెళ్లడంపై మరో పార్టీ మద్దతుదారులు ఆన్‌లైన్‌లో దూషణలకు దిగారు. ఆమె సోషల్ మీడియా వేదికగా లైంగిక వేధింపులను కూడా ఎదుర్కొంది.
Salaar : 'సలార్'లో ప్రభాస్‌కి తమ్ముడు..? ఆ పాత్రలో అక్కినేని అఖిల్..!
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కిన చిత్రం 'సలార్'. మొదటి భాగం 'సీజ్ ఫైర్' గత నెలలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
బెజవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు
విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 125 అడుగులతో రూపొందించిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది.
YSRCP : నాలుగో లిస్ట్ కోసం కసరత్తులు... ఈరోజు నుంచి మళ్లీ పిలుపులు
సంక్రాంతి పండగ సందర్భంగా మూడు రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన వైసీపీ అధినాయకత్వం మళ్లీ కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ 59 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది.
కేంద్ర బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసా? ఎలాంటి నిఘా ఉంటుంది?
బడ్జెట్ అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు. కానీ ఈ మూడక్షరాల వెనుక చాలా శ్రమ దాగివుంటుంది. ఎంతో కసరత్తు..లెక్కకు మించి భేటీలు...ఎంతో రహస్యం...అబ్బో చాలా తతంగమే ఉంటుంది.
TDP చిన రాజప్పకు పెద్ద సమస్య వచ్చిందే.. టిక్కెట్ గల్లంతయినట్లేనా?
మాజీ హోంమంత్రి చినరాజప్పకు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది వచ్చింది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పెద్దాపురం నుంచి రావడం కష్టంగానే కనిపిస్తుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఇవి అస్సలు తినకూడదట!
గర్భం అనేది ఏ స్త్రీకైనా చాలా సంతోషకరమైన సమయం. అలాగే బాధ్యతాయుతమైన దశ. ఎందుకంటే ఈ సమయంలో ఒకరు తనను తాను అలాగే కడుపులో ఉన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భధారణ సమయంలో మహిళలు లేవడం, కూర్చోవడం నుండి తినడం, తాగడం వరకు అనేక విషయాలలో శ్రద్ధ వహించాలి.
వారికి రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!
మధ్యంతర బడ్జెట్‌కు మరో రెండు వారాలు మిగిలి ఉండగానే సాధ్యాసాధ్యాలపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజన బీమా కవరేజీ పరిమితిని రెట్టింపు చేయడం గురించి కూడా వార్తలు వస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ బీమా కవరేజీని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.