లేకుంటే ఈటల బీజేపీలో చేరే వారు కాదు

కాంగ్రెస్ అధ్యక్ష పదవిని హైకమాండ్ లేట్ గా ప్రకటించిందని, లేకుంటే ఈటల రాజేందర్ బీజేపీలో చేరేవారు కాదని సీపీఐ నేత నారాయణ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా [more]

Update: 2021-07-01 13:05 GMT

కాంగ్రెస్ అధ్యక్ష పదవిని హైకమాండ్ లేట్ గా ప్రకటించిందని, లేకుంటే ఈటల రాజేందర్ బీజేపీలో చేరేవారు కాదని సీపీఐ నేత నారాయణ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా నేడు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నారని అన్నారు. తెలంగాణ లో బీజేపీ ప్రభావం తగ్గిపోతుందని నారాయణ జోస్యం చెప్పారు. మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు కుటుంబం ఆస్తులను త్యాగం చేసి ప్రజా సేవ చేసిందని నారాయణ అన్నారు. ఆయన నీతిమంతుడు అని నారాయణ కితాబిచ్చారు. ఆయనను వ్యక్తిగతంగా విమర్శించడం అర్థరహితమని నారాయణ పేర్కొన్నారు.

Tags:    

Similar News