Tdp : ఆరు నియోజకకవర్గాలకు ఇన్ ఛార్జుల నియామకం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలను నియమించారు. విజయనగరం జిల్లా సాలూరు [more]

Update: 2021-10-09 01:40 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలను నియమించారు. విజయనగరం జిల్లా సాలూరు ఇంఛార్జ్​గా గుమ్మడి సంధ్యారాణిని, విశాఖ జిల్లా మాడుగుల ఇంఛార్జ్​గా పీవీజీ కుమార్ ను, కృష్ణా జిల్లా పామర్రు ఇంఛార్జ్​గా వర్లకుమార్ రాజాను, ప్రకాశం జిల్లా దర్శి ఇంఛార్జ్​గా పమిడి రమేష్ ను, చిత్తూరు జిల్లా పుంగనూరు ఇంఛార్జ్​గా చల్లా రామచంద్రా రెడ్డి ని, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇంఛార్జ్​గా తోట సీతారామలక్ష్మీ ని, గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా భీమినేని చిట్టిబాబును చంద్రబాబు నియమించారు.

Tags:    

Similar News