సీమకు సముద్రం... కొత్త జిల్లాల ఎఫెక్ట్
ఏపీ లో కొత్త జిల్లాల ఏర్పాటు అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. అనేక జిల్లాలు విడిపోయి కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. అనేక జిల్లాలు విడిపోయి కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. అయితే రాయలసీమకు సముద్రం రావడం కొత్త జిల్లాల ఏర్పాటులో చర్చనీయాంశమైంది. తిరుపతి జిల్లాలో పూర్వపు నెల్లూరు జిల్లాలో ఉన్న సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలను కొత్తగా ఏర్పడబోయే శ్రీబాలాజీ జిల్లాలో ఏర్పడటంతో రాయలసీమకు సముద్రం వచ్చినట్లయింది.
సూళ్లూరు పేట, గూడూరు జిల్లాను...
పాత పదమూడు జిల్లాల్లో తొమ్మిది జిల్లాల్లోనే సముద్ర తీరం ఉండేది. కానీ కొత్తగా ఏర్పడిన జిల్లాలు 26తో పన్నెండు జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతం ఉంది. మరో పథ్నాలుగు జిల్లాలు సముద్ర తీర ప్రాంతం లేని జిల్లాలుగా మిగిలిపోయాయి. మొత్తం మీద రాయలసీమ జిల్లాలకు సముద్ర తీర ప్రాంతం రావడం