Andhra Pradesh : కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలివే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2024-06-14 09:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన శాఖలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అప్పగించారు. ముఖ్యమైన సాధారణ పరిపాలన శఖ, శాంతి భద్రతలను చంద్రబాబు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు.


01. పవన్ కల్యాణ‌్ - పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
02. నారా లోకేష్ - మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్, అండ్ కమ్యునికేషన్స్, ఆర్టీజీ
03. వంగలపూడి అనిత - హోంశాఖ, విపత్తు నిర్వహణ
04. అచ్చెన్నాయుడు - వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ
05. కొల్లు రవీంద్ర - ఎక్సైజ్, గనులు మరియు జియాలజీ
06. పయ్యావుల కేశవ్ - ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాలు
07. నాదెండ్ల మనోహర్ - పౌరసరఫరాల శఖ
08. పొంగూరు నారాయణ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలెప్‌మెంట్
09. సత్యకుమార్ యాదవ్ - వైద్య శాఖ
10. నిమ్మల రామానాయుడు - నీటి పారుదల శాఖ
11. ఎన్‌ఎండీ ఫరూక్ - న్యాయ, మైనారిటీ వెల్‌ఫేర్
12. ఆనం రామనారాయణరెడ్డి - దేవాదాయ శాఖ
13. అనగాని సత్యప్రసాద్ - రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్
14.కొలుసు పార్థసారధి - హౌసింగ్, సమాచార శాఖ
15. డోలా బాల వీరాంజనేయ స్వామి - సాంఘిఖ సంక్షేమ శాఖ
16. గొట్టి పాటి రవికుమార్ - విద్యుత్తు శాఖ
17. కందుల దుర్గేష్ - పర్యాటకం, సినిమాటోగ్రఫీ
18. గుమ్మడి సంధ్యారాణి - మహిళ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
19. టీజీ భరత్ - పరిశ్రమలు, వాణిజ్యం
20. ఎస్. సవిత - బీసీ సంక్షేమం
21. వాసంశెట్టి సుభాష్ - కార్మిక శాఖ
22. కొండపల్లి శ్రీనివాస్ - ఎస్ఎంఈ, ఎస్‌ఈఆర్‌పీ, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్
23. మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి - రవాణా, యువజన సర్వీసుల శాఖ
24. బీసీ జనార్థన్ రెడ్డి - రహదారులు, భవనాల శాఖ,


Tags:    

Similar News