Hyderabad : నేడు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించింది. గౌతమ్ రావు పేరును అభ్యర్థిగా ఖరారు చేసింది;

Update: 2025-04-04 06:23 GMT
bjp, chalo gav, waqf bill, india
  • whatsapp icon

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అభ్యర్థి పేరును కూడా ఖరారు చేసింది. గౌతమ్ రావు పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ గడువు ముగియనుండటంతో అభ్యర్థిని ఖరారు చేసింది.

గౌతమ్ రామ్ పేరును...
అయితే నేడు బీజేపీ అధినాయకత్వం ఖరారు చేసిన గౌతమ్ రావు తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం నాయకులందరితో చర్చించి పోటీకి దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థిని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News