హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. ప్రముఖ ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తుంది

Update: 2023-04-01 03:45 GMT

హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. ప్రముఖ ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తుంది. ఈ తెల్లవారు జాము నుంచే ఏకకాలంలో బృందాలుగా విడిపోయి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎండీ శ్రీధర్‌రావు నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

పదిహేడు చోట్ల...
హైదరాబాద్ నగరంలో మొత్తం పదిహేడు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్, మాదాపూర్, పటాన్ చెర్వు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. అందిన పక్కా సమాచారం మేరకే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సోదాల్లో పలు కీలక పత్రాలను కూడా కొన్ని చోట్ల అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు.


Tags:    

Similar News