రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు వరసగా రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఇది కొనుగోలుదారులకు నిజంగా శుభవార్తే.

Update: 2022-01-08 02:14 GMT

బంగారం ధరలు వరసగా రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఇది కొనుగోలుదారులకు నిజంగా శుభవార్తే. పెరగాల్సిన సమయంలో ధరలు తగ్గుతుండటం ఆనందమే. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్నా బంగారం ధరలు తగ్గుతుండటం శుభవార్తగానే చూడాలంటున్నారు. అందుకే ఇదే సమయంలో కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ తో బంగారం ధరలు పెరుగుతాయనుకుంటే గత కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతుండటం, రెండు రోజులుగా తగ్గుతుండటం విశేషం.

హైదరాబాద్ లో....
హైదరాబాద్ బులియలన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,600 రూపాయలు ఉంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,650 రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర 64,500 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా కొంత తగ్గింది.


Tags:    

Similar News