స్థిరంగా బంగారం ధరలు

బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. స్థిరంగానే ఉన్నాయనుకోవచ్చు. గ్రాము బంగారానికి రూపాయి మాత్రమే పెరగడం ఊరకల్గించే అంశం.

Update: 2021-12-13 01:30 GMT

బంగారం అంటే బంగారమే మరి. భారతీయులు అత్యంత ఎక్కువగా ఇష్టపడేది బంగారమే. అలంకరణకైనా, పెట్టుబడికైనా బంగారాన్ని ఎక్కువగా ఉపయోగించేది భారతీయులే. బంగారం ధరలను బట్టి కొనుగోళ్లు, అమ్మకాలు ఉంటాయి. పుట్టిన రోజు నుంచి పెళ్లి వరకూ ఏ శుభకార్యానికైనా బంగారానికి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. స్థిరంగానే ఉన్నాయనుకోవచ్చు. గ్రాము బంగారానికి రూపాయి మాత్రమే పెరగడం ఊరకల్గించే అంశం.

నేటి మార్కెట్ లో...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,790 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,790 రూపాయులుగా ఉంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి టైమ్ అని చెప్పొచ్చు.


Tags:    

Similar News