పరుగులు తీస్తున్న బంగారం ధరలు

దేశంలో బంగారం ధర పెరగింది. అలాగే వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-02-09 01:29 GMT

బంగారం ధరలు ఎప్పుడు ఎలా పెరుగుతాయో ఎవరూ చెప్పలేం. అందుకే మార్కెట్ ను బట్టి కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. బంగారానికి మాత్రం మార్కెట్ లో ధరలకు, కొనుగోళ్లకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. బంగారం అంటే భారత్ లో అంత మక్కువ ఉండటమే ఇందుకు కారణం. పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటటంతో ఇప్పుడు జ్యుయలరీ షాపులు కిటికిట లాడుతున్నాయి.

కిలోకు రూ.300లు...
దేశంలో బంగారం ధర పెరగింది. అలాగే వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,530 రూపాయలుగా ఉంది. వెండి కిలోకు మూడు వందల రూపాయల వరకూ పెరిగింది. దీంతో కిలో వెండి ధర 65,100 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News