స్థిరంగా బంగారం ధరలు.. ఇదే మంచి ఛాన్స్

ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2021-12-25 01:54 GMT

పసిడి అంటే పడి చచ్చిపోతారు కొందరు. బంగారం మెడలో వేసుకోకపోయినా అది ఉంటే చాలు గర్వంగా ఫీలవుతుంటారు మరికొందరు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లోనే బంగారానికి అంత డిమాండ్ ఉంది. అయితే బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు ఇలా అనేక కారణాలతో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయి.

హైదరాబాద్ లో....
ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 45,530 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,480 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News