సర్వం సిద్ధంగా ఉన్నాం.. ఆందోళన వద్దు
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం కరోనా నియంత్రణపై చర్చించిందన్నారు. దీనిపై పలు [more]
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం కరోనా నియంత్రణపై చర్చించిందన్నారు. దీనిపై పలు [more]
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం కరోనా నియంత్రణపై చర్చించిందన్నారు. దీనిపై పలు సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతుందన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలని ఆళ్ల నాని కోరారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని ఆళ్లనాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ సమీక్ష తర్వాత నిర్ణయాలు తీసుకుంటామని ఆళ్ల నాని చెప్పారు.