అందుకే ఆకస్మిక తనిఖీ
కరోనా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతుండటంతో ఏపీ మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. బెడ్స్ కోసం రోగుల దగ్గర డబ్బులు వసూలు చేయడం, రెమిడిసివర్ ఇంజక్షన్లు [more]
కరోనా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతుండటంతో ఏపీ మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. బెడ్స్ కోసం రోగుల దగ్గర డబ్బులు వసూలు చేయడం, రెమిడిసివర్ ఇంజక్షన్లు [more]
కరోనా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతుండటంతో ఏపీ మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. బెడ్స్ కోసం రోగుల దగ్గర డబ్బులు వసూలు చేయడం, రెమిడిసివర్ ఇంజక్షన్లు లేవంటూ ఇబ్బందులు రోగులకు నిత్యం కన్పిస్తున్నాయి. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని దర్గామిట్ట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండి పడ్డారు. వెంటనే సదుపాయాలు కల్పించాలని వైద్యులను ఆదేశించారు.