జగన్ కు ముళ్లమీద కూర్చున్నట్లుంది
చంద్రయాన్ 2 ప్రయోగాన్ని కూడా జగన్ అభ్యంతరం తెలుపుతారని, అందులో కూడా అవినీతి జరిగిందని ఆరోపించేటట్లు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అమరావతిని భ్రమరావతిగా ప్రచారం [more]
;
చంద్రయాన్ 2 ప్రయోగాన్ని కూడా జగన్ అభ్యంతరం తెలుపుతారని, అందులో కూడా అవినీతి జరిగిందని ఆరోపించేటట్లు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అమరావతిని భ్రమరావతిగా ప్రచారం [more]
చంద్రయాన్ 2 ప్రయోగాన్ని కూడా జగన్ అభ్యంతరం తెలుపుతారని, అందులో కూడా అవినీతి జరిగిందని ఆరోపించేటట్లు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అమరావతిని భ్రమరావతిగా ప్రచారం చేస్తున్నారన్నారు. అమరావతికి పెట్టుబడులు రాకుండా ప్రయత్నాలు చేశారన్నారు. ప్రపంచ బ్యాంకుకు పదే పదే లెటర్లు రాశారన్నారు. రాజధాని అమరావతిలో గం 64 వేలు ఉన్న భూమి ధర 22 వేలకు పడిపోయిందన్నారు. భూమి విలు మరింత పడిపోయే ప్రమాదముందన్నారు. అమరావతి మనది అన్న భావన వైసీపీ నేతలకు లేదన్నారు. అమరావతిలో ఏముంది ముళ్లు కంపలు తప్ప అని అంటున్నారని, వారికి అమరావతిలో ఉండటం ముళ్లపై కర్చున్నట్లుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.