విర్రవీగిన జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారు
తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఐదు లక్షల మెజారిటీ వస్తుందని విర్రవీగిన వారికి ప్రజలు [more]
;
తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఐదు లక్షల మెజారిటీ వస్తుందని విర్రవీగిన వారికి ప్రజలు [more]
తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఐదు లక్షల మెజారిటీ వస్తుందని విర్రవీగిన వారికి ప్రజలు ఓటుతో తమ అసంతృప్తిని తెలియజేశారన్నారు. ఓటింగ్ శాతం తగ్గడమే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అర్థమవుతుందని చంద్రబాబు అన్నారు. వైసీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వారి పోరాల స్ఫూర్తిని అభినందించారు.