జగన్ బాగా మదమెక్కి కొట్టుకుంటున్నాడు
జగన్ కు పాలనానుభవం లేదని, అందుకు రాష్ట్రంలో ఉద్యోగులకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థిితి లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పరిస్థిితి కుక్కలు [more]
;
జగన్ కు పాలనానుభవం లేదని, అందుకు రాష్ట్రంలో ఉద్యోగులకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థిితి లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పరిస్థిితి కుక్కలు [more]
జగన్ కు పాలనానుభవం లేదని, అందుకు రాష్ట్రంలో ఉద్యోగులకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థిితి లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పరిస్థిితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని అన్నారు. జగన్ కు కళ్లు నెత్తికెక్కాయని చంద్రబాబు ఆరోపించారు. అది మదమా? కొవ్వా? అనేది అర్ధం కావడం లేదన్నారు. అసలు మనుషులు చేసే పాలన ఇదేనా? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. పాలనానుభవం లేకనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. తిరుపతిలో తనపై రాళ్లు వేసి తననే సాక్షాలను ఇవ్వాలని కోరడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.