సచివాలయం ఉద్యోగులకు అండగా చంద్రబాబు

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఏపీ సచివాలయంలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి కరోనా నియంత్రణపై అవగాహన లేదన్నారు. ప్రణాళిక లోపం [more]

;

Update: 2021-04-20 00:52 GMT

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఏపీ సచివాలయంలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి కరోనా నియంత్రణపై అవగాహన లేదన్నారు. ప్రణాళిక లోపం కారణంగానే సచివాలంలో ముగ్గురు ఉద్యోగుుల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగుకు ఎవరు భద్రత కల్పిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News