నేడు చంద్రబాబు పుట్టినరోజు.. కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి వేడుకలను [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి వేడుకలను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించవద్దని చంద్రబాబు కార్యకర్తలకు రాసిన లేఖలో కోరారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రతి ఒక్క కార్యకర్త క్షేమంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కాగా చంద్రబాబు నేడు 71వ రోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు.