ప్రభుత్వ లెక్కలకు, శ్మశానంలోని లెక్కలకు?
జగన్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మరణాలకు, శ్మశానాల్లో జరిగే అంత్యక్రియల లెక్కలకు మధ్య పొంతన లేదని చంద్రబాబు [more]
;
జగన్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మరణాలకు, శ్మశానాల్లో జరిగే అంత్యక్రియల లెక్కలకు మధ్య పొంతన లేదని చంద్రబాబు [more]
జగన్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మరణాలకు, శ్మశానాల్లో జరిగే అంత్యక్రియల లెక్కలకు మధ్య పొంతన లేదని చంద్రబాబు అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతమందికి వైద్యం అందించారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. వ్యాక్సిన్ అందించడంలో కూడా ఏపీ ప్రభుత్వం వెనకబడి ఉందన్నారు. ప్రభుత్వం చేతకానితనం వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. ఏపీలో పదిలక్షల మందికి కరోనా సోకిందంట దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.