చంద్రబాబు ఫోటోలు, మంత్రుల నేమ్ ప్లేట్స్ తొలగింపు

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడనున్నందున సచివాలయంలో మాజీ మంత్రుల నేమ్ ప్లేట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు [more]

;

Update: 2019-05-24 07:43 GMT

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడనున్నందున సచివాలయంలో మాజీ మంత్రుల నేమ్ ప్లేట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలను సైతం తొలగించారు. సాధారణ పరిపాలన శాఖా ఆదేశాల మేరకు మంత్రుల పేషీల్లో వారి నేమ్ ప్లేట్లను తొలగిస్తున్నారు.

Tags:    

Similar News