ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుంది. ఈరోజు ఏపీలో 2,237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుంది. ఈరోజు ఏపీలో 2,237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుంది. ఈరోజు ఏపీలో 2,237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,42,967 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 6791 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 21,403 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,14,773 కి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.