క్రైసిస్ మేనేజ్ మెంట్ పై జగన్ కు అవగాహన లేదు
క్రైసిస్ మేనేజ్ మెంట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏ మాత్రం అవగాహన లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఫిబ్రవరిలోనే మేల్కొని [more]
;
క్రైసిస్ మేనేజ్ మెంట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏ మాత్రం అవగాహన లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఫిబ్రవరిలోనే మేల్కొని [more]
క్రైసిస్ మేనేజ్ మెంట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏ మాత్రం అవగాహన లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఫిబ్రవరిలోనే మేల్కొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్లపై జగన్ కు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇంతటి ముప్పు ఏర్పడిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి భయానకంగా ఉందని అన్నారు. అక్రమ కేసులు పెడితే టీడీపీ భయపడేది లేదని, తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.