బుచ్చన్న కొత్త డిమాండ్ ఇదే

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని కొత్త డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ కరోనా సాయం కింద ఏపీ ప్రభుత్వానికి ఐదు వందల [more]

;

Update: 2020-04-22 08:34 GMT

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని కొత్త డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ కరోనా సాయం కింద ఏపీ ప్రభుత్వానికి ఐదు వందల కోట్లు వచ్చాయన్నారు. ఇందులో కరోనా కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. పేదలను, ప్రజలను ఎవరినీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల కోసం ప్రజలే సహకరించుకోవాల్సిన పరిస్థితి ఏపీలో ఉందన్నారు.

Tags:    

Similar News