బుచ్చయ్యను బుజ్జగించేందుకు హైకమాండ్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు టీడీపీ బృందం బయలుదేరింది. మరికాసేపట్లో బుచ్చయ్య చౌదరిని కలవనుంది. బుచ్చయ్య చౌదరి చెబుతున్న అంశాలను పరిశీలించనుంది. [more]
;
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు టీడీపీ బృందం బయలుదేరింది. మరికాసేపట్లో బుచ్చయ్య చౌదరిని కలవనుంది. బుచ్చయ్య చౌదరి చెబుతున్న అంశాలను పరిశీలించనుంది. [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు టీడీపీ బృందం బయలుదేరింది. మరికాసేపట్లో బుచ్చయ్య చౌదరిని కలవనుంది. బుచ్చయ్య చౌదరి చెబుతున్న అంశాలను పరిశీలించనుంది. ప్రధానంగా రాజమండ్రి లో నియమించిన కమిటీ సభ్యుల వివరాలను పరిశీలించనుంది. అలాగే గోరంట్ల బుచ్చయ్చ చౌదరి, మరో నేత ఆదిరెడ్డి అప్పారావుల మధ్య ఉన్న విభేదాలను కూడా తొలగించే ప్రయత్నం చేయనుంది. అధిష్టానం ఆదేశం మేరకు టీడీపీ బృందం బుచ్చయ్య చౌదరిని కలవనుంది. నిమ్మకాయల చినరాజప్ప. జవహర్, గద్దె రామ్మోహన్ ఈ బృందంలో సభ్యులుగా హైకమాండ్ నియమించింది.