Coal crisis : బొగ్గు కొరత లేదు.. విద్యుత్త్ సంక్షోభం తలెత్తదు

దేశంలో బొగ్గు కొరతపై హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. దేశంలో బొగ్గు కొరత లేదని కోల్ ఇండియా ప్రకటించింది. విద్యుత్తు కొరత లేదని కూడా స్పష్టం చేసింది. [more]

Update: 2021-10-12 06:45 GMT

దేశంలో బొగ్గు కొరతపై హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. దేశంలో బొగ్గు కొరత లేదని కోల్ ఇండియా ప్రకటించింది. విద్యుత్తు కొరత లేదని కూడా స్పష్టం చేసింది. బొగ్గు సరఫరా ను దసరా అనంతరం మరింత పెంచుతామని కోల్ ఇండియా తెలిపింది. విద్యుత్తు ఉత్పత్తికి కావాల్సిన బొగ్గును సరఫరా చేయనున్నామని తెలిపింది. ఎటువంటి విద్యుత్ సంక్షోభం తలెత్తదని హోంమంత్రి అమిత్ షాకు అధికారులు వివరించారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కూడా కోరారు.

Tags:    

Similar News