వైఎస్సార్సీఎల్పీ నేతగా ఎన్నికవనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశం రేపు జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ నూతన కార్యాలయంలో ఉదయం 10.31 గంటలకు వైఎస్ [more]
;
ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశం రేపు జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ నూతన కార్యాలయంలో ఉదయం 10.31 గంటలకు వైఎస్ [more]
ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశం రేపు జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ నూతన కార్యాలయంలో ఉదయం 10.31 గంటలకు వైఎస్ జగన్ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శాసనసభా పక్ష నేతగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోనున్నారు. అనంతరం 11.31 గంటలకు పార్టీ పార్లమెంటు పక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అంతా కలిసి హైదరాబాద్ వెళ్లి గవర్నర్ ను కలిసి ఈ తీర్మాన పత్రాలను అందజేయనున్నారు.