Andhra : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ‌్ హరిచందన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరిగిన [more]

;

Update: 2021-10-13 07:49 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ‌్ హరిచందన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ చేశారు. 2009 లో చత్తీస్ ఘడ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ప్రశాంత్ కుమార్ ను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు.

Tags:    

Similar News