బ్రేకింగ్ : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి. సీబీఐ దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పులివెందులలో సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నించారు. చెప్పుల షాపు యజమాని [more]
;
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి. సీబీఐ దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పులివెందులలో సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నించారు. చెప్పుల షాపు యజమాని [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి. సీబీఐ దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పులివెందులలో సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నించారు. చెప్పుల షాపు యజమాని మున్నా బ్యాంకు లాకర్లలో పెద్దయెత్తున నగదు, బంగారు నగలు ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. 48 లక్షల నగదుతో పాటు 25 తులాల బంగారం ఉన్నట్లు తెలిసింది. ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో 25 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. వివేకా హత్యకు ముందు ఒక పంచాయతీలో మున్నా పాల్గొన్నట్లు తెలిసింది. ఆర్థిక లావాదేవీలు ఈ పంచాయతీలో చోటుచేసుకున్నాయని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.