Pawan kalyan : ఉండవల్లి చెప్పారు.. తీవ్రత అంత ఉందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థిితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని ఆయన ఆవేదన చెందారు. ట్విట్టర్ [more]
;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థిితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని ఆయన ఆవేదన చెందారు. ట్విట్టర్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థిితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని ఆయన ఆవేదన చెందారు. ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ స్పందించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలను తన ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉండవల్ల మాటలను బట్టి రాష్ట్రంలో ఆర్థిక తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.