Pawan kalyan : బీసీలు ఎన్నికల సమయానికి ఏకం కాావాలి
బీసీ లందరూ తమ హక్కుల సాధన కోసం ఏకమయినట్లే ఎన్నికల సమయంలోనూ సంఘటితంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ [more]
;
బీసీ లందరూ తమ హక్కుల సాధన కోసం ఏకమయినట్లే ఎన్నికల సమయంలోనూ సంఘటితంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ [more]
బీసీ లందరూ తమ హక్కుల సాధన కోసం ఏకమయినట్లే ఎన్నికల సమయంలోనూ సంఘటితంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలను కలిశారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బీసీలు కేవలం హక్కుల కోసం పోరాడే సమయంలోనే ఏకమయినట్లు కన్పిస్తున్నారని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
అండగా నేనుంటా…..
2024 ఎన్నికల నాటికి బీసీలు తమ అజెండాతో ముందుకు రావాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. బీసీల సమస్యల పరిష‌్కరించడం కోసం తాను సహకరిస్తానని చెప్పారు. తాను వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం సహకరిస్తానని చెప్పారు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, అట్టడుగు వర్గాల ఆలోచనల్లో మార్పులు రావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.