Ycp : లోకేష్ ఒక పనికిమాలినోడు…టీడీపీని భ్రష్టుపట్టిస్తాడు
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నారా లోకేష్ పై ఘాటు విమర్శలు చేశారు. లోకేష్ ఒక పనికిమాలిన వాడని అన్నారు. లోకేష్ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. [more]
;
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నారా లోకేష్ పై ఘాటు విమర్శలు చేశారు. లోకేష్ ఒక పనికిమాలిన వాడని అన్నారు. లోకేష్ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. [more]
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నారా లోకేష్ పై ఘాటు విమర్శలు చేశారు. లోకేష్ ఒక పనికిమాలిన వాడని అన్నారు. లోకేష్ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్పంచ్ గా కూడా గెలవలేని లోకేష్ కు తనను విమర్శించే నైతిక హక్కు లేదని రఘురామిరెడ్డి తెలిపారు. దొడ్డిదారిలో ఉన్న ఎమ్మెల్సీ అయిన లోకేష్ టీడీపీని అథోగతి పాలు చేశారని రఘురామిరెడ్డి తెలిపారు. లోకేష్ భాషే ఆ పార్టీని సర్వనాశనం చేస్తుందని చెప్పారు. లోకేష్ ను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.