మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే [more]

;

Update: 2020-12-24 02:12 GMT

టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అయిన ప్రకాశ్ గౌడ్ కొంత కాలంగా స్వల్ప అస్వస్థతగా ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఆయన డ్రైవర్ కు కూడా పాజిటివ్ గా తేలింది. తనతో కాంటాక్ట్ అయిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రకాశ్ గౌడ్ సూచించారు.

Tags:    

Similar News