Ys jagan : నేడు జగన్ వద్ద రాజమండ్రి పంచాయతీ
ముఖ్యమంత్రి జగన్ వద్దకు నేడు రాజమండ్రి పంచాయతీ రానుంది, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు నేడు జగన్ ను కలవనున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు [more]
;
ముఖ్యమంత్రి జగన్ వద్దకు నేడు రాజమండ్రి పంచాయతీ రానుంది, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు నేడు జగన్ ను కలవనున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు [more]
ముఖ్యమంత్రి జగన్ వద్దకు నేడు రాజమండ్రి పంచాయతీ రానుంది, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు నేడు జగన్ ను కలవనున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడం, బహిరంగ విమర్శలకు ఒకరిపై ఒకరు దిగడంతో పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఇద్దరూ తనకు ముఖ్యమైన నేతలే కావడంతో జగన్ దగ్గరుండి వీరి మధ్య విభేదాలను పరిష్కరిస్తారంటున్నారు.