వివేకా హత్య కేసులో నాలుగో రోజు సీబీఐ అధికారులు?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ నాలుగు రోజు జరుగుతుంది. సీబీఐ అధికారులు కడప జైలులో విచారణ చేస్తున్నారు. వివేకా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న [more]

;

Update: 2021-06-10 05:26 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ నాలుగు రోజు జరుగుతుంది. సీబీఐ అధికారులు కడప జైలులో విచారణ చేస్తున్నారు. వివేకా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న హిదయతుల్లాతో పాటు డ్రైవర్ దస్తగిరిని కూడా ఈరోజు విచారణ చేయనున్నారు. వీరితో పాటు పులివెందులకు చెందిన మరికొందరిని సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశముంది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమయింది.

Tags:    

Similar News