DRDOలో ఉద్యోగాలు
రీసెర్చ్ అసోసియేట్: కెమిస్ట్రీలో పీహెచ్‌డీ లేదా తత్సమాన డిగ్రీ లేదా కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్. JRF (కెమిస్ట్రీ, ఫిజిక్స్):;
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) లో ఉద్యోగాలకు నోటిఫిషన్ వచ్చింది. DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు DRDO అధికారిక సైట్ drdo.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 15, 2022 వరకు అని తెలిపారు.
అభ్యర్థులు ఫిల్ చేసిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన సర్టిఫికేట్లు, డిగ్రీలను స్కాన్ చేసిన కాపీలను manindersingh.tbrl@gov.in కు పంపాలి. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కోసం దిగువ చదవండి.
ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు
ఆర్.ఏ.(RA): 1 పోస్ట్
జెఆర్ఎఫ్(JRF): 7 పోస్టులు
విద్యార్హతలు :
రీసెర్చ్ అసోసియేట్: కెమిస్ట్రీలో పీహెచ్‌డీ లేదా తత్సమాన డిగ్రీ లేదా కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్.
JRF (కెమిస్ట్రీ, ఫిజిక్స్): NETతో 1వ డివిజన్ లో కెమిస్ట్రీ/ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్.
JRF (మెకానికల్): BE/ B.Tech మెకానికల్‌లో 1వ డివిజన్‌లో NET/ గేట్ లేదా M.E/ M.Tech మెకానికల్‌లో 1వ డివిజన్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉండాలి.