సమంత పోస్టు వైరల్ అయిందే... ఐ లవ్ యూ అంటూ?
ఇన్ స్టాలో హీరో యిన్ సమంత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. సామ్ పెట్టిన పోస్టును చూసి అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇన్ స్టాలో హీరో యిన్ సమంత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. సామ్ పెట్టిన పోస్టును చూసి అభిమానులు చర్చించుకుంటున్నారు. సమంత తన వదిన నికోల్ జోసెఫ్ పెట్టిన పోస్టును సామ్ షేర్ చేశారు. "ప్రపంచంలో వదినలు మంచివారు ఉంటారు. కానీ మా వదినను నేను ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటా" అంటూ నికోల్ పోస్టు చేశారు. దీనిని షేర్ చేస్తూ సమంత ఐ లవ్ యూ అంటూ అనడంతో సమంత ఫ్యాన్స్ ఈ పోస్టును ఎగబడి చూస్తున్నారు.
ఇన్ స్టాలో పోస్టు పెడుతూ...
ఈ ఏడాది సెప్టంబరులో సమంత సోదరుడు డేవిడ్ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకల్లో సమంత హడావిడి చేశారు. దీంతో పాటు తన ఇన్ స్టా స్టోరీలో సిటడెల్ టీంతో దిగిన ఫొటోను కూడా సమంత షేర్ చేశారు. తాను మంచి టీమ్ తో పనిచేశానని ఆమె చెప్పుకొచ్చారు. మంచి అనుభూతి మిగిల్చిందంూ సమంత చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.