Exit Polls : యూపీ బీజేపీ దే
93 స్థానాలున్న యూపీ రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం 262 నుంచి 277 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని తేల్చింది.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేాయి. 493 స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం 262 నుంచి 277 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని తేల్చింది. సమాజ్ వాదీ పార్టీ 119 నుంచి 134 స్థానాలను సాధించే అవకాశముందని తేల్చింది. కాంగ్రెస్ మూడు నుంచి ఎనిమిది స్థానాలు, బీఎస్పీ ఒకటి నుంచి మూడు స్థానాలను కవైసం చేసుకుంటాయని రిపబ్లిక్ టీవీ వెల్లడించింది.
ఉత్తరాఖండ్ బీజేపీదే....
70 నియోజకవర్గాలున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ 29 నుంచి 34 స్థానాలు, కాంగ్రెస్ 33 నుంచి 38 స్థానాలను కైవసం చేసుకుంటుందని తేల్చింది. బీఎస్సీ ఒకటి నుంచి మూడు స్థానాలను గెలుచుకుంటుందని తేల్చి చెప్పింది. టైమ్స్ నౌ అయితే ఉత్తరాఖండ్ లో బీజేపీ 37 కాంగ్రెస్ 31 స్థానాలను గెలుచుకుంటాయని చెప్పింది.