మీ ఐడియాను డబ్బుగా ఎలా మార్చుకోవాలంటే?

మేథోసంపత్తి హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మేథోసంపత్తి హక్కులపై

Update: 2024-02-09 12:38 GMT

మేథోసంపత్తి హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మేథోసంపత్తి హక్కులపై భారతీయులకు అవగాహన వస్తే ఈ ప్రపంచాన్నే శాసించవచ్చు. ఈ విషయంలో అవగాహన లేని కారణంగా ఎన్నో వాటి మేథోసంపత్తి హక్కులను భారతీయులు కోల్పోయారన్నారు. భవిష్యత్తు అంతా మేథోసంపత్తి హక్కుదారులదేనని గుర్తుచుకోవాలి. చిన్న చిన్న ఇన్వెషన్స్ కారణంగా మనం కొన్ని కోట్లను సంపాదించవచ్చు. అందుకు ఉదాహరణే కోకా కోలా టిన్ మీద ఉన్న క్యాప్. భారతదేశంలో చాలా విలువైన మేథస్సు ఉంది.. మన వాళ్లు సృష్టించినవి ఎన్నో విదేశాల సొంతం అవుతూ ఉన్నాయి. భారతీయులు విదేశీ కంపెనీలకు పని చేస్తూ ఉండడం వలన.. మన వాళ్లు కనిపెట్టిన వాటికి మనమే రాయల్టీని కడుతున్నాం. మన మేథోసంపత్తిని మనమే కాపాడుకుంటే ఆ రాయల్టీని మనం కట్టాల్సి ఉండదు. ఒకవేళ ఇతరులు కట్టినా కూడా ఆ రాయల్టీ భారతదేశంలోనే ఉంటుంది.. విదేశాలకు వెళ్లదు. మనం మేథోసంపత్తి నుండి కూడా ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చనేది మనం తెలుసుకోవాలి. అందుకోసం ఉదాహరణలను కింద ఉన్న వీడియో లింక్ క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది.

కొన్ని విషయాల్లో పేటెంట్స్ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి కోవలో ఎంతో మంది వస్తారు. పేటెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఒక చిన్న ఇన్వెన్షన్ మీ జీవితాన్నే మార్చేస్తుంది. మనం కూడా ఎన్నో వస్తువులను కనుక్కుంటూ ఉంటాం. అందుకే ఆ ఆలోచనలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేథోసంపత్తి నుండి డబ్బులు ఎలా తెలుసుకోవాలి మా ఈ కింది వీడియోను తప్పక చూడండి.


Full View


Tags:    

Similar News