Telangana Budget: తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే?

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి

Update: 2024-07-25 07:58 GMT

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 2,91,159 కోట్ల‌తో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన‌ట్లు తెలిపారు. రూ. 2,91,159 కోట్ల‌తో బ‌డ్జెట్.. రెవెన్యూ వ్య‌యం రూ. 2,20,945 కోట్లు.. మూల ధ‌న వ్య‌యం రూ. 33,487 కోట్లు అంచనా వేశారు.

వ్య‌వ‌సాయం - రూ. 72,659 కోట్లు
ఉద్యాన‌వ‌నం- రూ. 737 కోట్లు
ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌- రూ. 1,980 కోట్లు
రూ. 500 గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కం- రూ. 723 కోట్లు
గృహ‌జ్యోతి ప‌థ‌కం- రూ. 2,418 కోట్లు
జీహెచ్ఎంసీలో మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న - రూ. 3,065 కోట్లు
హెచ్ఎండీఏలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న రూ. 500 కోట్లు
మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్ - రూ. 3,385 కోట్లు
హైడ్రా సంస్థ - రూ. 200 కోట్లు
విమానాశ్ర‌యం వ‌ర‌కు మెట్రో విస్త‌ర‌ణ- రూ. 100 కోట్లు
హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి- రూ. 10 వేల కోట్లు
మూసీ రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టు- 1500 కోట్లు
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు- 1525 కోట్లు
పాత‌బ‌స్తీ మెట్రో విస్త‌ర‌ణ‌- 500 కోట్లు
మ‌ల్టీ మోడ‌ల్ స‌బ‌ర్బ‌న్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్- 50 కోట్లు
ఔట‌ర్ రింగ్ రోడ్డు- రూ. 200 కోట్లు
హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు- రూ. 500 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 9,200 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ. 17,056 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ. 3,003 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం రూ. 2,736 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ. 33124 కోట్లు
హోం శాఖ రూ. 9,564 కోట్లు
ప‌రిశ్ర‌మ‌ల శాఖ రూ. 2,762 కోట్లు
నీటిపారుద‌ల శాఖ‌- రూ. 22,301 కోట్లు
ఆర్ అండ్ బీ- రూ. 5,790 కోట్లు
ప్ర‌జా పంపిణీ కోసం రూ. 3,836 కోట్లు
పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసం రూ. 29,816 కోట్లు
ఇందిరా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కానికి రూ. 50.41 కోట్లు
విద్యారంగం రూ. 21,292 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలు రూ. 16,410 కోట్లు
అడ‌వులు ప‌ర్యావ‌ర‌ణం రూ. 1,064 కోట్లు
వైద్యం ఆరోగ్యం రూ. 11,468 కోట్లు
ఐటీ రంగం రూ. 774 కోట్లు


Tags:    

Similar News