ఇంగ్లీష్ మీడియానికే జై

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని 96.17 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి ఈ మేరకు తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో [more]

Update: 2020-05-01 02:49 GMT

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని 96.17 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి ఈ మేరకు తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడంపై హైకోర్టు అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని కోరింది. దీంతో 96 శాతం మంది తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించుకోవాలనుకుంటున్నామని, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ అభిప్రాయాలను ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించే అవకాశముంది.

Tags:    

Similar News